100 కోట్ల బొమ్మ…బాలయ్య పూనకాలు తెప్పించాడు

8
3055

  నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత తెరకెక్కుతున్న సినిమా ఎన్‌టి‌ఆర్ బయోపిక్. స్వర్గీయ ఎన్‌టి‌ఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సెన్సేషనల్ మూవీ పై అంచనాలు ముందు నుండీ భారీగానే ఉన్నాయి.

ఇక ఇప్పుడు అఫీషియల్ ఫస్ట్ లుక్ ని స్వాతంత్ర్య దినోత్సవం రోజున రిలీజ్ చేసి ఒక్కసారిగా అంచనాలను ఆకాశానికి చేరేలా చేశారు నిర్మాతలు. అచ్చూ సీనియర్ ఎన్‌టి‌ఆర్ ల బాలాయ్య గెటప్స్ అదుర్స్ అనిపించేదిగా ఉండటం ఫస్ట్ లుక్ కి బిగ్గెస్ట్ హైలెట్..

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

ఇక ఫస్ట్ లుక్ ఇచ్చిన గూస్ బంప్స్ తో సినిమా కనుక రీసెంట్ గా వచ్చిన మహానటి రేంజ్ లో ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల మార్క్ అందుకోవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మీరు ఫస్ట్ లుక్ చూసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

8 COMMENTS

  1. Thanks Kris sir ma Anaa ntr mahanatudi biopic nu ma balayathoo theesinauduki vere avuru chailaru a acting only one ma balayane

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here