100 కోట్ల సినిమా….బాలయ్య భీభత్సం పక్కా!

0
277

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ మూవీ ఎన్టీఆర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే, కాగా ఈ సినిమా తో పాటే మరో సినిమాను కూడా మొదలు పెట్టాలి అని భావించాడు బాలయ్య. కానీ దర్శకుడు వివివినాయక్ మాత్రం ఇప్పటికీ సరైన కథని ఇవ్వలేదు.

దాంతో వీళ్ళ కాంబినేషన్ లో సినిమా ఉంటుందా ఉండదా అని ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తుండగా ఇప్పుడు డైరెక్ట్ స్టొరీ తో కాకుండా రీమేక్ స్టొరీ తో వినాయక్ డైరెక్షన్ లో బాలయ్య సినిమా ఉండే అవకాశం కూడా ఉందని ఇండస్ట్రీ లో హాట్ గా న్యూస్ వినిపిస్తుంది.

కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన మఫ్టీ సినిమా ను తెలుగు లో బాలయ్య తో రీమేక్ చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నారు. ఏకంగా 100 కోట్ల గ్రాస్ వసూల్ చేసిన సినిమా అట. మరి వినాయక్ డైరెక్షన్ లో ఈ సినిమానే ఫైనల్ అవుతుందో లేదో త్వరలోనే ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పొచ్చు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here