బాహుబలి ఎఫెక్ట్….200 కోట్లతో ఎన్టీఆర్ “దానవీరశూరకర్ణ”..ఇండస్ట్రీ షాక్

0
679

  బాహుబలి ఏ భాషా అని చూడకుండా కలెక్షన్ల వర్షం కురిపించి 1800 కోట్ల గ్రాస్ ని అందుకుని సంచలనం సృష్టించింది. కాగా ఇప్పుడు బాలీవుడ్, కోలివుడ్ అని తేడా లేకుండా భారీ బడ్జెట్ సినిమాలతో బాహుబలి రేంజ్ మార్కెట్ ని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. మన టాలీవుడ్ లో కూడా భారీ బడ్జెట్ సినిమాలు జోరు అందుకోగా ఇప్పుడు ఓ పౌరాణిక సినిమా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా మరేదో కాదు సీనియర్ ఎన్టీఆర్ నటించిన దానవీరశూరకర్ణ సినిమా రీమేక్.

వినాయక్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకునే ఈ సినిమాను జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలని ఎప్పటి నుండో ప్రయత్నిస్తుండగా ఇప్పుడు బాహుబలి సక్సెస్ తో కచ్చితంగా ఈ సినిమాను చేయలాని భావిస్తున్నాడట…మరి డేట్లు అస్సలు ఖాళీ లేని ఎన్టీఆర్ ఏమంటాడో చూడాలి.

Baahubali Effect NTR 200cr Dana Veera Sura Karna
After Mega Success of Baahubali everyone want to make that kind of movie…Tollywood One of top director VV VInayak Wants to remake old classic Dana Veera Sura Karna with JR NTR Says sources.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here