భరత్ అనే నేను టి‌ఆర్‌పి TRP రేటింగ్…దిమ్మతిరిగే షాక్

1
2705

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో ట్రేడ్ లెక్కల ప్రకారం 101 కోట్ల షేర్ ని 170 కోట్ల గ్రాస్ ని అందుకోగా మహేశ్ బాబు కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ హిస్టరీ లో కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచి సంచలనం సృష్టించిన ఈ సినిమా లేటెస్ట్ గా తెలివిజన్ లో టెలికాస్ట్ అయింది.

కానీ సినిమా టి‌ఆర్‌పి రేటింగ్ మాత్రం ఒకింత షాక్ ని కలగజేసింది అని చెప్పొచ్చు. మహేశ్ రీసెంట్ మూవీస్ లో శ్రీమంతుడు 21 కి పైగా టి‌ఆర్‌పి రేటింగ్ ను, బ్రహ్మోత్సవం 7.3 టి‌ఆర్‌పి ని స్పైడర్ 7.5 టి‌ఆర్‌పి ని సాధించాయి. శ్రీమంతుడు ని మించిన హిట్ అయిన భరత్ అనే నేను మాత్రం….

టి‌ఆర్‌పి రేటింగ్ విషయం లో కేవలం 14.6 టి‌ఆర్‌పి రేటింగ్ తోనే సరిపెట్టుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ లో మహేశ్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. కానీ అనుకున్న రేంజ్ కన్నా చాలా తక్కువ టి‌ఆర్‌పి రేటింగ్ ని సినిమా సాధించడం అందరికీ కొంత షాక్ ని కలగజేసింది…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here