బిగ్ బాస్ ఫైనల్ (2 డేస్) ఓటింగ్….కౌశల్ ఆర్మీ భీభత్సం

0
375

బిగ్ బాస్ సీజన్ 2 ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది…మరి కొన్ని రోజుల్లో ఫైనల్ విన్నర్ ని అనౌన్స్ చేయబోతున్నారు…కానీ చాలా మంది ప్రేక్షకులు విన్నర్ ని మూడో వారం నుండే డిసైడ్ చేశారు…అతనే కౌశల్…ఒక వ్యక్తి శక్తిగా మారి టోటల్ షో ని నడిపించే స్థాయికి చేరుకున్నాడు.

తోటి కన్సిస్టంట్స్, హోస్ట్, ఆఖరికి బిగ్ బాస్ కూడా ఎదురు నిలిచినా అశేష అభిమానులు కౌశల్ ఆర్మీ గా మారి కౌశల్ ని విన్నర్ గా చేయాలని డిసైడ్ అయ్యారు. అది ఫైనల్ స్టేజ్ కి వచ్చేసరికి పీక్స్ కి చేరింది. సోమవారం కేవలం గంటన్నర ఓటింగ్ కె అల్టిమేట్ లీడ్ లో ఉన్న కౌశల్…

ఇప్పుడు మంగళ వారం ఓటింగ్ తో కలుపుకుని ఏకంగా 72% ఓట్స్ తో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు…ఇక రెండో స్థానంలో గీత 10% ఓట్స్ తో, మూడో ప్లేస్ లో దీప్తి 8% ఓట్స్ తో, 4 వ ప్లేస్ లో తనీష్ 6% ఓట్స్ తో సామ్రాట్ 4% ఓట్స్ తో చివరి ప్లేస్ లో ఉన్నాడు..ఇలాగే శనివారం వరకు ఓటింగ్స్ ఉంటే ఎవ్వరి ఊహలకి అందని రేంజ్ ఓట్స్ తో కౌశల్ బిగ్ బాస్ సీజన్ 2 కప్ అందుకోవడం ఖాయం అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here