10 డేస్ కి సరైనోడుVS జనతాగ్యారేజ్ VS ధృవ( షాకింగ్ డిఫెరెన్స్)

0
3008

ఈ ఇయర్ తొలి రెండు బిగ్గెస్ట్ హిట్ మూవీస్ జనతాగ్యారేజ్ మరియు సరైనోడు సినిమాలతో ధృవ కలెక్షన్స్ ని కంపేర్ చేసి చూస్తె షాకింగ్ రిజల్ట్స్ బయటికి వచ్చాయి…సమ్మర్ లో సరైనోడు దుమ్ము రేపగా రైనీ సీజన్ లో జనతాగ్యారేజ్ దంచికొట్టింది.

ఇప్పుడు వింటర్ లో ధృవ కలెక్షన్స్ డీమానిటైజేషన్ దెబ్బకి తత్తుకోలేకపోతుంది…కాగా కంపారిజన్ కి వెళితే 10 రోజులకి సరైనోడు రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము రేపే విధంగా 41 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది…ఇక జనతాగ్యారేజ్ 50 కోట్ల మార్క్ ని అందుకుంది.

కాగా ధృవ మాత్రం 32 కోట్ల షేర్ తో నిలిచింది. ఇక వరల్డ్ వైడ్ షేర్ చూస్తె సరైనోడు 50 కోట్ల షేర్ కి దగ్గరలో నిలవగా జనతాగ్యారేజ్ హ్యూమ౦గస్ 70 కోట్ల షేర్ కి దగ్గరగా వచ్చింది కానీ ధృవ ఇప్పటికీ 43 కోట్ల దగ్గరే ఆగిపోయింది…ఈ డీమానిటైజేషన్ లేకుంటే పరిస్థితి సరైనోడు కన్నా బెటర్ గా ఉండేది అని అంటున్నా తప్పు జరిగిపోయింది కాబట్టి ఇక ఎంతవరకు వెళుతుందో అని ఎదురుచూడటం ఒక్కటే మిగిలింది అంటున్నారు విశ్లేషకులు.

LEAVE A REPLY