10 ఏళ్ళకి అక్కడ క్లీన్ హిట్ కొట్టిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్

0
1738

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ మొదలుపెట్టి ఆల్ మోస్ట్ 10 ఏళ్ళు కావొచ్చింది. తొలి సినిమాతోనే మాస్ లో ఫాలోయింగ్ పెంచుకుని రెండో సినిమాతో స్టార్ హీరోగా మారి వరుస హిట్లతో టాప్ హీరోల్లో ఒకడిగా మారాడు రామ్ చరణ్.

అలాంటి రామ్ చరణ్ కెరీర్ లో మాయనిమచ్చ ఏదైనా ఉందీ అంటే అది ఓవర్సీస్ లో క్లీన్ హిట్ కొట్టలేకపోవడమే…కెరీర్ మొదలుపెట్టి ఇన్నాళ్ళు అవుతున్నా అక్కడ క్లీన్ హిట్ కొట్టలేకపోయాడు. కానీ ఇకపై ఆ మచ్చ కూడా లేకుండా చేసుకున్నాడు రామ్ చరణ్.

ధృవ సినిమాతో అక్కడ తొలిసారి క్లీన్ హిట్ కొట్టాడు రామ్ చరణ్. వీకెండ్ పూర్తి అయ్యేలోపు 1 మిలియన్ క్రాస్ కాబోతున్న ధృవ అక్కడ రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ హిట్ అయ్యింది. ఈ నయా జర్నీని ఇలాగే రామ్ చరణ్ కొనసాగించాలని కోరుకుందాం…

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY