భీభత్సం…సామీ….136 లోకేషన్స్ లో ప్రీమియర్స్ తో 1 మిలియన్…టాలీవుడ్ చరిత్రలో ఇదే తొలిసారి

0
945

టాలీవుడ్ చరిత్రలో నయా రికార్డును సృష్టించాడు మెగాస్టార్ చిరంజీవి…స్టార్ హీరోలు అందరూ ఎంత ఫామ్ లో ఉన్నా ఓవర్సీస్ లో బాహుబలి రికార్డుకు దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయారు కానీ మెగాస్టార్ ఏకంగా బాహుబలికే చాలెంజ్ విసురుతున్నాడు.

ప్రీమియర్స్ టోటల్ గా ముగియనే లేదు…అనుకున్న లోకేషన్స్ లో రిలీజ్ కూడా కాలేదు…అయినా 136 లోకేషన్స్ లో ఏకంగా 1 మిలియన్ మార్క్ ని దాటేశాడు మెగాస్టార్…ఇది ఇప్పటివరకు టాలీవుడ్ చరిత్రలో ఏనాడు కనీవినీ చూడని రికార్డు.

టోటల్ ప్రీమియర్స్ పూర్తి అయ్యే సరికి కచ్చితంగా 1.2 మిలియన్ కొట్టేలా ఉన్న ఖైదీనంబర్150 ఓవరాల్ గా బాహుబలి 1.4 మిలియన్ తర్వాత స్థానాన్ని దక్కించుకోనుంది. ఈ రేంజ్ విద్వంసం తో 10 ఏళ్ల తర్వాత కంబ్యాక్ చేసిన మెగాస్టార్ పాజిటివ్ టాక్ కూడా సొంతం చేసుకుంటే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టించడం ఖాయం.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY