15 గంటల్లో 60 వేల ట్వీట్స్….1.5 మిలియన్ వ్యూస్…నేషనల్ మీడియాలో రామ్ చరణ్ రచ్చ

0
998

charsbns-gtsntసైలెంట్ గా వచ్చి రికార్డుల దుమ్ము దులిపెస్తున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఎవడు తర్వాత సరైన హిట్ లేక రేసులో వెనకపడ్డ రామ్ చరణ్ తమిళ్ బ్లాక్ బస్టర్ తనీఒరువన్ రీమేక్ ధృవతో తెలుగులో సంచలనం సృష్టిస్తున్నాడు.

రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ టాలీవుడ్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ 1 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న ట్రైలర్ గా రికార్డు సృష్టించింది. కాగా ట్రైలర్ రిలీజ్ నుండి నాన్ స్టాప్ గా 15 గంటలు ఇండియా వైడ్ గా ట్విట్టర్ లో ధృవ పేరిట నాన్ స్టాప్ ట్రెండింగ్ చేస్తున్నారు చరణ్ ఫ్యాన్స్.

ఈ 15 గంటల్లో ధృవ ట్రైలర్ 1.5 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి 2 మిలియన్ వైపు అడుగులు వేస్తుండగా నేషనల్ మీడియాలో రామ్ చరణ్ ధృవ ట్రైలర్ రికార్డులపై స్పెషల్ కథనాలు వస్తున్నాయి. ఎన్నాళ్ళుగానో ఇలాంటి రికార్డుల కోసం ఎదురుచూస్తున్న రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY