మెగా ఫ్యాన్స్ కి గూస్ బంప్స్…ఆ రికార్డు కొట్టిన ఫస్ట్ ఇండియన్ మూవీ ధృవ….అల్టిమేట్ రికార్డ్

0
6198

రామ్ చరణ్ ధృవ ఎలాంటి పరిస్థితులలో రిలీజ్ అయ్యిందో అందరికీ తెలిసిందే..ఎక్కడ చూసినా డీమానిటైజేషన్ తో చేతిలో చాలినన్ని డబ్బులు లేక ఎక్కువ శాతం జనాలు బ్యాంకులు…ఏటీఎంల క్యూలలోనే ఉంటూ వస్తున్న సమయంలో రిలీజ్ అయ్యి భారీగా కలెక్షన్స్ ని లాస్ అయ్యింది ధృవ…

కాగా ఇలాంటి సమయంలో కూడా టోటల్ వరల్డ్ వైడ్ గా 50 కోట్ల షేర్ ని 72 కోట్ల నెట్ కలెక్షన్స్ ని 83 కోట్ల గ్రాస్ ని  వసూల్ చేసిన తొలి ఇండియన్ మూవీ ఆఫ్టర్ డీమానిటైజేషన్ గా నిలిచింది ధృవ సినిమా…ఇది కచ్చితంగా అల్టిమేట్ రికార్డ్ అనే చెప్పాలి.

ఓ పక్క వేరే ఇండస్ట్రీలలో కొత్త రిలీజ్ లు చేయడానికి బయపడుతున్న స్టార్ హీరోలను దాటుకుని బాలీవుడ్ క్రేజీ సినిమాలకు కూడా దక్కని మొదటి రికార్డును ధృవ సొంతం చేసుకుంది. ఈ రికార్డు తెలుగు సినిమా అందుకోవడం నిజంగా గ్రేటెస్ట్ అచీవ్ మెంట్ అనే చెప్పాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY