2 రాష్ట్రాల్లో ఖైదీనంబర్150-గౌతమీపుత్ర శాతకర్ణి ‘టికెట్ రేట్లు’ వింటే షాక్ అవ్వాల్సిందే

0
1756

ఈ సంక్రాంతికి 2 పెద్ద హీరోలు నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ రచ్చ చేయడానికి సిద్ధం అవుతున్నాయి…సినిమాలకు ఉన్న హైప్ దృశ్యా చిరు లీడింగ్ లో ఉన్నట్లు కనిపిస్తున్నా బాలయ్య 100 మాత్రం రిలీజ్ అయ్యాకే ఫలితం తెలియనుంది.

కాగా ఈ రెండు సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అఫీషియల్ టికెట్ రేట్లు మాగ్జిమం డిసైడ్ అయినట్లు తెలియవస్తుంది. బాలయ్య 100 వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణికి 100/- రేటుని ఫిక్స్ చేసినట్లు కొన్ని ఏరియాల్లో అఫీషియల్ న్యూస్ కూడా వచ్చేసింది.

ఇక మెగాస్టార్ మైటీ 150 ఖైదీనంబర్150 కి ఏకంగా 150/- ఫిక్స్ రేటు పెట్టినట్లు చెబుతున్నారు…అలా పెడితేనే పండగ సమయంలో 90 కోట్ల ప్రీ రిలీజ్ కి న్యాయం జరుగుతుందని అంటున్నారు. మరి ఈ రేట్లు ఆడియన్స్ కి షాక్ ఇస్తాయో లేక పండగ సమయంలో ఎలైగానా చూడాలి అని ఫిక్స్ అయ్యేలా చేస్తాయో చూడాలి.

LEAVE A REPLY