T2B 2016 Best:-బిగ్గెస్ట్ మాస్ హిట్ సినిమా ఇదే!!

22
1342

మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాది రాబోతుంది…కాగా ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాల్లో మాస్ ని ఎక్కువగా ఆకట్టుకుని హిట్ అయిన సినిమాలు చాలా తక్కువే అని చెప్పాలి. కాగా అలాంటి సినిమాల్లో జనతాగ్యారేజ్ మరియు సరైనోడు సినిమాలు మాత్రమే ముందు నిలుస్తాయి.

జనతాగ్యారేజ్ రిలీజ్ కి ముందు పక్కా మాస్ ఓరియె౦టెడ్ మూవీ అనుకున్నా రిలీజ్ తర్వాత టెంపర్-నాన్నకుప్రేమతో తరహాలోనే మరో ప్రయోగం అని తేలింది. ఇక సరైనోడు రిలీజ్ కి ముందు నుండే పక్కా మాస్ మూవీ అని ట్రైలర్ తోనే చెప్పేసింది.

సినిమా తొలిరోజు టోటల్ గా డివైడ్ టాక్ వచ్చినా తర్వాత తేరుకుని బి, సి సెంటర్స్ లో తిరుగులేని కలెక్షన్స్ ని సాధించి ఈ ఇయర్ బిగ్గెస్ట్ మాస్ హిట్ గా నిలిచింది సరైనోడు…సినిమాలో ఫైట్స్ కూడా ఈ ఇయర్ వన్ ఆఫ్ ది బెస్ట్ మాస్ ఫైట్స్ గా నిలిచాయి అని చెప్పొచ్చు. మరి మీ దృష్టిలో ఈ ఇయర్ బిగ్గెస్ట్ మాస్ మూవీ ఎదో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి…

loading...
loading...

22 COMMENTS

LEAVE A REPLY