టాప్ 10 హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ ఆఫ్ 2016

31
2626

2016 టాలీవుడ్ కి మరపురాని ఇయర్ అని చెప్పొచ్చు….టాలీవుడ్ చరిత్రలో జరగని విధంగా ఏకంగా 8 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని టాలీవుడ్ సత్తాని చాటుకున్నాయి…కొన్ని పెద్ద సినిమాలు నిరాశపరిచినా చిన్న సినిమాల అఖండ విజయం అందరిలోనూ ఉత్తేజాన్ని ఇచ్చింది అని చెప్పొచ్చు.

దాదాపు 180 కి పైగా సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా అందులో సుమారు 20 సినిమాల దాకా సేఫ్ జోన్ లో అడుగుపెట్టాయి…ఒక్కసారి ఈ ఇయర్ టాప్ 10 బిగ్గెస్ట్ గ్రాసర్స్ ఏవో తెలుసుకుందాం పదండి….

 1. ఎన్టీఆర్ “జనతాగ్యారేజ్”——85 కోట్లు
 2. అల్లుఅర్జున్ “సరైనోడు”——75.10 కోట్లు
 3. రామ్ చరణ్ “ధృవ”——56 కోట్లు+ (expectations)
 4. ఎన్టీఆర్ “నాన్నకుప్రేమతో”—-55.60 కోట్లు
 5. పవన్ కళ్యాణ్ “సర్దార్ గబ్బర్ సింగ్”—-52.40 కోట్లు
 6. నాగార్జున “ఊపిరి”—-51.60 కోట్లు
 7. నాగార్జున “సోగ్గాడే చిన్నినాయనా”—–50.40 కోట్లు
 8. నితిన్ “అ…ఆ”——50.10 కోట్లు
 9. మహేష్ బాబు “బ్రహ్మోత్సవం”—–36 కోట్లు
 10. వెంకటేష్ “బాబుబంగారం”——28.40 కోట్లు
 11. సాయిధరం తేజ్ “సుప్రీమ్”—-25.60 కోట్లు

ఇవి ఈ ఇయర్ తెలుగు సినిమాల్లో టాప్ 11 గ్రాసర్స్ గా నిలిచిన సినిమాలు….ధృవ టోటల్ రన్ లో 56 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉండటంతో మూడో ప్లేస్ లో పెట్టాం…ఇక మీ ఫేవరేట్ సినిమా ఎదో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పేయండి…

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

31 COMMENTS

LEAVE A REPLY