24 గంటల్లో రామ్ చరణ్ “విద్వంసం”…2 మిలియన్ వ్యూస్ తో చారిత్రిక రికార్డ్…..ఎన్టీఆర్ రికార్డు ఇక లేదు

1
1141

ram-s-htns-tమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ధృవ ట్రైలర్ రిలీజ్ కి ముందు వరకు ట్రేడ్ లో కానీ కామన్ ఆడియన్స్ లో కానీ ఆశలు సగం సన్నగిల్లాయి. కానీ ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయ్యిందో టోటల్ గా సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.

టాలీవుడ్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ 2 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న ట్రైలర్ గా ధృవ ఆల్ టైం అన్ బిలీవబుల్ రికార్డును సొంతం చేసుకుని రామ్ చరణ్ పేరిట రేర్ రికార్డు వచ్చేలా చేసింది. కాగా 24 గంటల్లోనే 2 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న తొలి తెలుగు ట్రైలర్ గా నిలిచింది ధృవ.

కాగా సుమారు 50 వేల వరకు లైక్స్ రావడం కూడా టోటల్ మెగా ఫ్యామిలీలో ఒక్క రామ్ చరణ్ కే చెల్లింది. దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ తొలి 24 గంటల్లో నెలకొల్పిన 1.5 మిలియన్ వ్యూస్ రికార్డు బ్రేక్ అయ్యింది. ఈ రికార్డుతో సినిమాపై ఉన్న అంచనాలు కూడా రెట్టింపు అయ్యాయని చెప్పొచ్చు.

1 COMMENT

LEAVE A REPLY