25$ టికెట్ బ్లాక్ లో ఎంతకెలుతుందో తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే…మాస్ హిస్టీరియా అంటే ఇదే

0
463

మెగాస్టార్ మెగా కంబ్యాక్ మూవీ ఖైదీనంబర్150 బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యంత భారీగా ఓపెన్ అయ్యింది…ఇక్కడ స్పెషల్ షోలకి ముందు ఓవర్సీస్ లో మొదలైన సందడి అంతా ఇంతా కాదు…లాస్ట్ ఇయర్ బాహుబలి ఎపిక్ విజయాన్ని సాధించినట్లే ఖైదీనంబర్150 కూడా దుమ్ము రేపుతుంది.

కాగా క్రేజ్ అక్కడ ఎలా మారింది అంటే రెగ్యులర్ షోల టికెట్ రేటు 25$ ఫిక్స్ చేయగా అది బ్లాక్ లో దిమ్మతిరిగిపోయే రేంజ్ లో సేల్ అవుతున్నాయి. ఒక్కో టికెట్ 100$ నుండి 150$ వరకు సేల్ అవుతున్నాయట ఓవర్సీస్ లో…ఇది నిజంగానే ఇన్ సేన్ అని చెప్పాలి.

మాములుగా అన్ని షోలకి టికెట్లు తెగడమే ఎక్కువ అనుకుంటారు ఓవర్సీస్ లో…అలాంటిది అక్కడ ఏకంగా బ్లాక్ లో 150$ వరకు అంటే 10 వేలకు పైగా బ్లాక్ లో పలుకుతుంది అంటే అది నిజంగా మాస్ హిస్టీరియా కాకపొతే ఏంటి….ఈ జోరు మరికొంతసేపు కొనసాగితే బాహుబలి 1.4 రికార్డు కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY