3 డేస్ 2 కోట్లు…రామ్ చరణ్ ముందు భారీ సవాల్

0
1369

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ధృవ డీమానిటైజేషన్ లో కూడా బాక్స్ ఆఫీస్ దుమ్ము రేపుతూ 50 కోట్ల షేర్ ని క్రాస్ చేసింది. పాజిటివ్ టాక్ కి ఉన్న పవర్ ని చూపిస్తూ దూసుకుపోయిన ధృవ ఇప్పుడు మరో సవాల్ కి సిద్ధం అవుతుంది.

ప్రస్తుతానికి బాక్స్ ఆఫీస్ దగ్గర 53.40 కోట్ల షేర్ తో రన్ అవుతున్న ధృవ 4 వ వీకెండ్ లో అతిపెద్ద సవాల్ ని ఎదుర్కొబోతుంది..2016 సంవత్సరానికి గాను టాప్ 3 హిట్స్ లో చోటు దక్కించుకోవడం కోసం ధృవకి మరో 2.21 కోట్లు అవసరం ఉంది.

ఇవాళ కలెక్షన్స్ ఓ 20 లక్షలు రావడం ఖాయం కాబట్టి ఈ వీకెండ్ లో 2 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతుంది ధృవ. న్యూ ఇయర్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఉండటం ప్లస్ పాయింట్ కాగా మరోపక్క అమీర్ ఖాన్ దంగల్ విశ్వరూపం చూపిస్తుండటం మైనస్ అని చెప్పొచ్చు. మరి రామ్ చరణ్ ధృవ టార్గెట్ ని అందుకుంటుందా లేదా చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY