35సెకన్లు….ఈ ఇద్దరు భీభత్సం సృష్టించేశారు

0
823

ఫ్యాన్స్ అందరి కోరిక మెగాస్టార్ తో మెగాపవర్ ని కలిసి చూడాలి అని…అది మగధీర-బ్రూస్ లీ సినిమాలతో నెరవేరినా ఇద్దరు కలిసి స్టెప్స్ వేయలేదు అన్న భాద అందరిలోనూ నెలకొంది. కానీ ఇప్పుడు ఆ భాద లేకుండా ఖైదీనంబర్150 లో రచ్చ చేశారు తండ్రి కొడుకులు ఇద్దరు.

అమ్మడు లెట్స్ డు కుమ్ముడు సాంగ్ లో మెగాస్టార్ మెగాపవర్ స్టార్ కలిసి చేసిన 35 సెకన్ల ఫాస్ట్ బీట్ స్టెప్స్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది థియేటర్లో…మెగాస్టార్ పాత రోజులను గుర్తు చేస్తూ వేసిన స్టెప్స్ కి చరణ్ ఫాస్ట్ బీట్ మూవ్ మెంట్స్ కూడా తోడవ్వడంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

సినిమాలో మరోచోట అల్లుఅర్జున్ కూడా మెరసినా రామ్ చరణ్ సీన్ కి వస్తున్న అప్లాజ్ ఓ రేంజ్ లో ఉంది…పవన్ కళ్యాణ్ కూడా చేసి ఉంటే ఆ ఇంపాక్ట్ మరో రేంజ్ లో ఉండేదని అంటున్నా అది జరగకపోవడం కొద్దిగా భాదించింది పవన్ కల్ట్ ఫ్యాన్స్ కి…కానీ ప్యూర్ మెగా ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY