38 గంటల్లో విద్వంసం సృష్టించిన బాలయ్య “ధృవ”-“ఖైదీనంబర్150” రికార్డులు చెల్లాచెదురు

0
2136

బాలయ్య సోషల్ మీడియాలో ఈ రేంజ్ లో సునామీ సృష్టిస్తాడని ఎవ్వరూ కలలో కూడా అనుకుని ఉండరు…కెరీర్ లో 100 వ సినిమాగా ప్రతిష్టాత్మక గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను చేస్తున్న బాలయ్య ఒక్క ట్రైలర్ తో సినిమాపై ఏ రేంజ్ క్రేజ్ ఉందో చెప్పకనే చెప్పాడు.

ట్రైలర్ రిలీజ్ అయిన 38 గంటల్లో టాలీవుడ్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ 4 మిలియన్ వ్యూస్ ని క్రాస్ అయిన ట్రైలర్ గా చరిత్ర సృష్టించింది. కాగా ఈ క్రమంలో 46 గంటల్లో 4 మిలియన్స్ క్రాస్ అయిన ధృవ అలాగే 41 గంటల్లో 4 మిలియన్స్ క్రాస్ అయిన ఖైదీనంబర్150 రికార్డుల దుమ్ము దుమారం చేసింది.

ఈ విద్వంసంతో సినిమాపై ఉన్న క్రేజ్ ఎలాంటిదో మరోసారి రుజువు అవ్వగా ఇప్పుడు ఖైదీనంబర్150 పై కచ్చితమైన లీడ్ లో ఉంది ఈ సినిమా…ఆడియో కూడా ఈ రేంజ్ లోనే ఉంటే కచ్చితంగా కమర్షియల్ మూవీ అయిన ఖైదీనంబర్150 కి దిమ్మతిరిగిపోయే షాక్ ఇవ్వొచ్చు అంటున్నారు ట్రేడ్ పండితులు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY