3 ఏళ్ల తర్వాత అక్కడ బ్రేక్ ఈవెన్ అయిన తొలి రామ్ చరణ్ సినిమా ధృవ

0
1148

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న ఏరియ నైజాం ఏరియా…ఇక్కడ రామ్ చరణ్ నటించిన 10 సినిమాల్లో 6 సినిమాలు 10 కోట్ల మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించాయి..

అందుకే ప్రతీ రామ్ చరణ్ సినిమాకు ఇక్కడ మిగిలిన హీరోల కన్నా కూడా ఎక్కువగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగేది…కాగా ఇక్కడ రామ్ చరణ్ 2013 లో చేసిన నాయక్ తర్వాత బ్రేక్ ఈవెన్ సొంతం చేసుకున్న సినిమాగా ఇప్పుడు ధృవ నిలిచింది.

నాయక్ తర్వాత ఎవడు 14.50 కోట్లకు అమ్ముడు అవ్వగా 12.65 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది, తర్వాత తుఫాన్ డిసాస్టర్ అవ్వగా గోవిందుడు అందరివాడేలే 14 కోట్ల బిజినెస్ చేసి 10 కోట్ల మార్క్ ని మాత్రమే అందుకుంది.

ఇక 2015 లో బ్రూస్ లీ 16 కోట్లకు పైగా బిజినెస్ చేసి 10 కోట్లు కూడా అందుకోలేకపోయింది…కాగా ఇప్పుడు ధృవ 13.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి రెండు వారాల్లోనే బ్రేక్ ఈవెన్ సొంతం చేసుకుని 3 ఏళ్ల తర్వాత నైజాంలో బ్రేక్ ఈవెన్ సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY