60 కి 62 కొట్టిన మెగాపవర్ స్టార్…రామ్ చరణ్

0
748

ram-shtns-btjeమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తు ఇప్పుడు చేస్తున్న ధృవ ఒక ఎత్తు….ఒక నటుడిగా తనని తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఇన్నాళ్ళు రాని రామ్ చరణ్ కి ఇప్పుడు దాని అవసరం పడింది.

డానికి క్రేజ్ తోడవడ్డంతో సరికొత్త రికార్డులు రామ్ చరణ్ వెంటపడుతూ వచ్చేస్తున్నాయి…ధృవ ట్రైలర్ రిలీజ్ అయిన 60 గంటల్లోనే 62 వేల లైక్స్ దాకా తెచ్చుకుని టాలీవుడ్ హిస్టరీలోనే మోస్ట్ లైక్స్ వచ్చిన సినిమాగా నయా చరిత్రకి శ్రీకారం చుట్టింది.

ఇంతకుముందు ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ ఈ రికార్డును అందుకోగా ఆ రికార్డును బ్రేక్ చేస్తూ ధృవ సరికొత్త రికార్డు వైపు అడుగులు వేస్తుంది. ఈ రికార్డులు వచ్చే ఏడూ విడుదల కాబోతున్న భారీ సినిమాలో ఏది బ్రేక్ చేస్తుందా అని ఇప్పుడు టాలీవుడ్ ఆలోచనలో పడింది….

LEAVE A REPLY