8 రోజులు 2.5 కోట్లు….మగధీరుడు కొట్టగలడా

0
1135

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ధృవ డీమానిటైజేషన్ ని గట్టిగా ఎదుర్కొని బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల మైలురాయిని అధిగమించింది…కానీ సినిమా తొలిరోజు కలెక్షన్స్ చూసి కనీసం 45 వస్తుందా అని అనుకున్నారు.

కానీ ఇప్పుడు ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర 55.64 కోట్లతో రన్ అవుతూ దూసుకుపోతుంది..కాగా సినిమాకి ఈ వారం పోటి ఇచ్చే సినిమా లేదు కాబట్టి ఖైదీనంబర్150 థియేటర్స్ లో అడుగుపెట్టే వరకు ఈ సినిమానే ప్రేక్షకులకు దిక్కు అని చెప్పొచ్చు.

కాగా సినిమా టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 57.60 కోట్లు అవ్వగా క్లీన్ హిట్ కి 58 కోట్లు కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాగా ఖైదీ రిలీజ్ కి ఇంకా 8 రోజుల సమయం ఉండటంతో ధృవ 2.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతుంది. ఆ 2.5 కోట్లను అందుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇతర ఏరియాల కలెక్షన్స్ పరిగణలోకి తీసుకోకుండా క్లీన్ హిట్ హోదాని సొంతం చేసుకుంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY