8 రోజుల్లో 18 కోట్లు…మెగాపవర్ స్టార్ కొట్టగలడా

0
1984

కెరీర్ లో చేసిన 10 సినిమాల్లో 7 సార్లు 40 కోట్ల మార్క్ అందుకున్న మగధీరుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి 4 రోజులవరకు కుమ్మేసినా తర్వాత రోజుల్లో స్లో డౌన్ అయింది. కాగా సినిమాకి మరో 8 రోజుల సమయం ఉంది.

ఎందుకు అనుకుంటున్నారా….ఇప్పటివరకు ఓవరాల్ గా 40 కోట్లకు పైగా షేర్ సాధించిన ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ కొట్టాలి అంటే మరో 18 కోట్ల షేర్ వసూల్ చేయాల్సి ఉంది. దీనికిగాను రామ్ చరణ్ కి ఓపెన్ గ్రౌండ్ మరో 8 రోజులు తెరిచి ఉంటుంది.

8 రోజుల తర్వాత కోలివుడ్ స్టార్ హీరో సూర్య నటించిన సింగం 3 తమిళ్ కన్నా భారీగా తెలుగులో రిలీజ్ కాబోతుంది…దాదాపు థియేటర్స్ లో సగానికి ఎక్కువ ఆ సినిమా కోసం కేటాయించాల్సి వస్తుంది. అందుకే ఆ సినిమా వచ్చే లోపు 18 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ధృవ క్లీన్ బాక్స్ ఆఫీస్ హిట్ అవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY