82 కోట్లతో మగధీరుడి భీభత్సం

0
1127

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల షేర్ మార్క్ అందుకుని మినిమమ్ కలెక్షన్స్ తో రన్ అవుతూ దూసుకుపోతుంది. ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు ఉన్నా కూడా డీమానిటైజేషన్ సినిమాకు గట్టి ఎదురుదెబ్బగా నిలిచింది.

అయినా కూడా ఎదుర్కొని మొత్తంమీద ఇప్పటివరకు 82 కోట్ల గ్రాస్ వసూల్ చేసిన ధృవ రామ్ చరణ్ కెరీర్ లో రెండో 80 కోట్ల గ్రాస్ మూవీగా నిలిచింది…కాగా కెరీర్ లో తొలిసారిగా ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్క్ అందుకున్న ధృవ నిజంగానే రామ్ చరణ్ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలుస్తుంది.

డీమానిటైజేషన్ లో 50 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన తొలి ఇండియన్ మూవీ ఇదే అవ్వడం….రామ్ చరణ్ కెరీర్ లో రెండో 50 కోట్ల మూవీ అవ్వడం ఇలా అన్నింటా స్పెషల్ గా నిలిచిన ధృవ మిగిలిన లక్ష్యం బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోవడమే… అది సాధిస్తే రామ్ చరణ్ కి ఫుల్ మార్కులు పడినట్లే అంటున్నారు ట్రేడ్ పండితులు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY