85 కోట్లకు ఫుల్ జస్టిఫికేషన్ చేసిన జనతాగ్యారేజ్….2016 మోస్ట్ వాట్చుడ్ మూవీ గా రికార్డు

0
844

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేసిందో అందరికీ తెలిసిందే…తొలి ఆటకే యావరేజ్ టాక్ నే తెచ్చుకున్నా ఎన్టీఆర్-కొరటాల స్టార్ పవర్ తో హిస్టారికల్ విక్టరీని సొంతం చేసుకుంది ఆ సినిమా.

కాగా టోటల్ 2016 లో టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన జనతాగ్యారేజ్ మరో రేర్ రికార్డును కూడా సొంతం చేసుకుంది…2016 లో టెలివిజన్ లో అలాగే థియేటర్ లో ఎక్కువమంది చూసిన సినిమాగా నిలిచి దుమ్ము లేపి ఎన్టీఆర్ క్రేజ్ ని చూపించింది.

టోటల్ రన్ లో 85 కోట్ల షేర్ ని అందుకున్న జనతాగ్యారేజ్ కి టెలివిజన్ లో టెలికాస్ట్ సమయంలో 20.69 రేటింగ్ వచ్చింది…అది కూడా ఇయర్ హైయెస్ట్ టి.ఆర్.పి రేటింగ్…ప్రస్తుతం 27 వ సినిమాను మొదలు పెట్టె పనిలో ఎన్టీఆర్ 2017 లో ఏ రేంజ్ లో దుమ్ము లేపుతాడో అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY