అఖిల్ రేంజ్…మెగాస్టార్ రేంజ్ ఒకటేనా….షాకింగ్ న్యూస్

0
1050

ఇది నిజంగానే ట్రేడ్ పండితులను సైతం షాకింగ్ కి గురి చేస్తున్న ప్రశ్న…మెగాస్టార్ మైటీ 150…ఖైదీనంబర్150 హ్యూమ౦గస్ క్రేజ్ తో సంక్రాంతికి భారీ ఎత్తున రిలీజ్ కి సిద్ధం అవుతున్న సినిమా…కానీ సినిమా బిజినెస్ రేంజ్ తొలి సినిమా చేసిన అఖిల్ రేంజ్ కి సమానంగా ఉండటంతో ఇదేమి వింత అనుకుంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

అఖిల్ తొలి సినిమాకు మెగా మైటీ మూవీకి డైరెక్టర్ ఒక్కడే వివివినాయక్…కాగా రెండు సినిమాల నైజాం బిజినెస్ ఈక్వల్ గా ఉండటం ఇక్కడ షాకింగ్ గా మారింది అందరికీ…అఖిల్ తొలి సినిమా అఖిల్ నైజాం ఏరియాలో 14.40 కోట్ల బిజినెస్ చేసింది 2015 లో.

కాగా ఇప్పుడు మెగాస్టార్ మెగా క్రేజీ మూవీ కూడా 14.40 కోట్ల బిజినెస్ చేయడం అందరికీ షాకింగ్ గా మారింది…అఖిల్ సినిమాతో పోల్చుకుంటే మెగాస్టార్ మెగా మూవీ రేంజ్ వేరు…మరి ఇంత తక్కువ బిజినెస్ ఎలా చేసింది అంటూ ట్రేడ్ పండితులు తలపట్టుకుని కూర్చున్నారట. ఏది ఏమైనా ఇది కొంచం షాకింగ్ గానే ఉన్నా డీమానిటైజేషన్ వలన అలా అయ్యుండొచ్చేమో అని కూడా అనుకుంటున్నారు.

LEAVE A REPLY