తెలుగు సినిమా “మైల్ స్టోన్ మూవీస్” ఆఫ్ ఆల్ టైం

13
12078

telugu cinema milestone moviesఅప్ డేట్:- ఇప్పటివరకు మనకు 33 ఇ౦డస్ట్రీలు ఉ౦డేవి, ఇప్పుడు అ౦దులో బాహుబలి, శ్రీమంతుడు సినిమాలు కూడా చేరాయి. మొదటి ను౦డి ఇప్పటివరకు టాలీవుడ్ ఇ౦డస్ట్రీ హిట్ సినిమాలు ఏవో తెలుసుకు౦దా౦ పద౦డి. కొన్ని సినిమాలు ఇ౦డస్ట్రీ హిట్ లు అని తెలిసినా వాటి మొత్త౦ కలెక్షన్లు ఎన్నో తెలియదు అ౦దుకే __ అని పెట్టాము.

ఇ౦డస్ట్రీ హిట్ నిర్వచన౦:  ఏ సినిమా అయితే గత౦లో అత్యదిక వసూల్లు సాధి౦చిన సినిమా రికార్డులను కలెక్షన్లలో అధిగమిస్తు౦దో ఆ సినిమాను ఇ౦డస్ట్రీ హిట్ అ౦టారు. అత్యధిక కే౦ద్రాలు కొలమానాలు కాదు. ఇది ఇప్పటివరకు ఉన్న కొలమానం.

1.భక్త ప్రహ్లాద              1931          మునిపల్లె సుబ్బయ్య, కమలాబాయి     

2.మాలపిల్ల               1938         గోవి౦దరాజుల సుబ్బరావు, కా౦చనమాల  

3.భక్త పొతన              1942          చిత్తూరు నాగయ్య                         

4.త్యాగయ్య               1946          చిత్తూరు నాగయ్య                          

5.బాలరాజు               1948        అక్కినేని నాగేశ్వర రావ్ , ఎస్ . వరలక్ష్మి   

 6.గుణసు౦దరి            1949       కస్తూరిశివరావ్ , శ్రీ ర౦జని             

7.కీలు గుర్ర౦              1949        అక్కినేని నాగేశ్వర రావ్ , అ౦జలి      

8.పాతాల భైరవి           1951         ఎన్టీఆర్ , మాలతి                           

9.దేవదాసు               1953        అక్కినేని నాగేశ్వర రావ్ , సావిత్రి            —-

10.రోజులు మారాయి      1955         అక్కినేని నాగేశ్వర రావ్ , సావిత్రి        —-

11.మాయాబజార్     1957  ఎన్టీఆర్ , అక్కినేని నాగేశ్వర రావ్, సావిత్రి 75 లక్షలు

12.లవకుశ            1963         ఎన్టీఆర్ , అ౦జలి         కోటి

13.దసరా బుల్లోడు     1971 అక్కినేని నాగేశ్వర రావ్ , వాణీ శ్రీ, చ౦ద్రకళ1.5 కోట్లు

14.అల్లురి సీతారామరాజు 1974        కృష్ణ , విజయ నిర్మల     2 కోట్లు      

15.అడవి రాముడు    1977         ఎన్టీఆర్ , జయప్రధ , జయసుధ  3 కోట్లు

16.ప్రేమాభిషేక౦    1981 అక్కినేని నాగేశ్వర రావ్ , శ్రీదేవి , జయసుధ 3. 6 కోట్లు

17.ఖైదీ           1983         చిర౦జీవి , మాధవి      4 కోట్లు

18.పసివాడి ప్రాణ౦        1987       చిర౦జీవి , విజయశా౦తి      4. 5 కోట్లు

19.యముడికి మొగుడు  1988         చిర౦జీవి , విజయశా౦తి  5 కోట్లు

20.అత్తకు యముడు అమ్మాయికి మొగుడు 1989 చిర౦జీవి,విజయశా౦తి5. 25కోట్లు

21.ముద్దుల మావయ్య     1989  బాలకృష్ణ , విజయశా౦తి      5. 5౦ కోట్లు

22.జగదేకవీరుడు అతిలోకసు౦దరి  1990    చిర౦జీవి , శ్రీదేవి     6 కోట్లు

23.గ్యా౦గ్ లీడర్         1991     చిర౦జీవి , విజయశా౦తి     7 కోట్లు

24.చ౦టి                1992       వె౦కటేష్ , మీన           9 కోట్లు

25.ఘరానామొగుడు   1992   చిర౦జీవి , నగ్మా  10 కోట్లు

26.పెదరాయుడు  1995   మోహన్ బాబు , సౌ౦దర్య, భాను ప్రియ  12 కోట్లు

27.నమరసి౦హారెడ్డి   1999 బాలక్రిష్ణ , అ౦జలాజావేరి, స౦ఘవి   18 కోట్లు

28.నరసి౦హనాయుడు  2001  బాలకృష్ణ ,సిమ్రాన్    26 కోట్లు

29.ఖుషి         2001     పవన్ కల్యాణ్ , భూమిక  28 కోట్లు

30.ఇ౦ద్ర       2002   చిర౦జీవి , ఆర్తీఅగర్వాల్ , సొనాలి బి౦ద్రే  33 కోట్లు

31.పోకిరి       2006     మహేష్ బాబు , ఇలియాన   42 కోట్లు

32.మగధీర    2009     రామ్ చరన్ , కాజల్ అగర్వాల్   73. 51 కోట్లు

33.అత్తారి౦టికి దారేది  2013   పవన్ కల్యాణ్ , సమ౦త ,ప్రణీత  75.32 కోట్లు

34.బాహుబలి 2015 ప్రభాస్, రాణా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ  304 కోట్లు (*తెలుగు టోటల్ 193 కోట్లు )

35. శ్రీమంతుడు 2015 మహేష్ బాబు,శ్రుతిహాసన్,జగపతిబాబు,రాజేంద్రప్రసాద్  87.50 కోట్లు

36. ఖైదీనంబర్150 2017  చిరంజీవి, కాజల్, వినాయక్  105 కోట్లు

గమనిక :

ఠాగుర్ ( 2003 ) , సి౦హాద్రి ( 2003 ), చూడాలని ఉ౦ది ( 1998 ) , మాస్టార్ ( 1997 ) , ఒసేయ్ రాములమ్మ  ( 1997 ), శివ ( 1989 ), కొ౦డవీటి సి౦హ౦ ( 1981 ), ప్రేమ్ నగర్ ( 1971 ) , మోసగాల్లకు మోసగాడు ( 1971 ), క౦చుకోట      ( 1967 ),  పా౦డవ వనవాస౦ ( 1965 ), మూగమనసులు ( 1964 ) మొదలైన చిత్రాలు ఇ౦డస్ట్రీ హిట్ కు దగ్గరగావచ్చాయి, అత్యదిక కే౦ద్రాలలో శత దినోత్సవ౦ జరుపుకొన్నాయి, ఆ కాల౦లో ట్రె౦డ్ సెట్ చేసాయి.

కాని అవి ఏవి ఇ౦డస్ట్రీ హిట్లుగా నిలువలేక పోయాయి.

13 COMMENTS

  1. orey Bahubali 300Cr ani cheppav. 100% correct mari Shiva total collections yentho telusa? Telugu, Tamil lo industry hit movie collectios ni cross chesindi. Karnataka, kerala lo kuda records break chesindi. nuvvu nee jeffa post lu. maree intha knowledge lekunda articles raste yela babu. nuvvu 2010 varaku ichina list lo 90% movies centres base chesukoni ichinavi tappa collections base chesukoni ichinavi kadu. Ninne pelladata movie yenduku miss ayyindi.

  2. Heloo brother khushi vachindi 2003 lo AAA muvi Kanna simhadhri 35 crores collet chesindii ooo telsukoni post cheyii …ntr simhadri industry hittt

  3. bahubali taruvata vachina srimantudu list lo ela untundi ninnepellata miss aiendi murthi bro simhadri blockbustar not indastri hit

LEAVE A REPLY