ఆంధ్రావాలా 10 లక్షలు…ఖైదీనంబర్150 5 లక్షల 20 వేలు(ఆల్ టైం హిస్టారికల్ రికార్డ్స్)

30
7090

టాలీవుడ్ చరిత్రలో ఎక్కువమంది అభిమానులు అటెండ్ అయిన ఆడియో/సక్సెస్ మీట్ వేడుకలు కొన్ని ఉన్నాయి…వాటిలో చరిత్రకెక్కిన ఆడియో వేడుకలు మాత్రం ఓ 4-5 ఉంటాయని చెప్పొచ్చు. వాటిలో ఆంధ్రావాలా, బాహుబలి, గౌతమీపుత్ర శాతకర్ణి ఇప్పుడు ఖైదీనంబర్150 నిలుస్తాయని చెప్పొచ్చు.

2003 చివర్లో ఎన్టీఆర్ ఆంధ్రావాలా ఆడియో వేడుకకి ఆల్ టైం హిస్టారికల్ లెవల్ లో 10 లక్షలకు పైచిలుకు అభిమానులు అటెండ్ అయ్యి హిస్టరీ క్రియేట్ చేశారు. తర్వాత ప్రభుత్వం ఇలాంటి భారీ వేడుకలకు అనుమతిని నిరాకరించింది.

తర్వాత మళ్ళీ బాహుబలి ఆడియో వేడుకకి సుమారు 1.2 లక్షల జనాలు అటెండ్ అయ్యారు, ఇక రీసెంట్ గా బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణికి 1.15 లక్షల జనాలు అటెండ్ అయినట్లు సమాచారం. ఇక లేటెస్ట్ గా మెగాస్టార్ మెగా కంబ్యాక్ మూవీ నయా హిస్టరీ క్రియేట్ చేసింది.

ప్రస్తుతం నిభందనలలో ఏకంగా 5.2 లక్షల జనాలు అటెండ్ అయ్యి ఆంక్షల నడుమ ఇంతమంది అటెండ్ అయిన అతిపెద్ద ఆడియో వేడుకగా రికార్డు సృష్టించింది. ఈ రికార్డు ఇప్పట్లో బ్రేక్ అయ్యే సూచనలు లేకున్నా బాహుబలి 2 కి ఆ చాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు…ఇక ఇప్పటివరకు జరిగిన ఆడియో వేడుకల్లో మీ ఫేవరేట్ ఆడియో వేడుక ఎదో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

30 COMMENTS

LEAVE A REPLY