AP/TG లో ఫైనల్ కౌంట్…ఎన్ని థియేటర్లో తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే

0
5263

మెగాస్టార్ మెగా మైటీ మూవీ “ఖైదీనంబర్150” పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి…ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి రీసెంట్ ట్రైలర్ వరకు ఏ ఒక్క చోట కూడా సినిమాపై నెగటివ్ ఫీడ్ బ్యాక్ లేదు అంటే సినిమా ఎలాంటి బజ్ ని సొంతం చేసుకుందో అర్ధం చేసుకోవచ్చు.

మెగా కంబ్యాక్ మూవీ అవ్వడంతో మరింత జోరుగా సిద్ధం కానున్న “ఖైదీనంబర్150” ఈ నెల 11 న అత్యంత భారీ ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కాబోతుందట…కాగా మొత్తంమీద రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా రిలీజ్ థియేటర్స్ అంచనా వేస్తున్నారు.

మొత్తంమీద రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు 1560 థియేటర్స్ లో “ఖైదీనంబర్150” రిలీజ్ కాబోతుందట…ఇది జనతాగ్యారేజ్ కన్నా బిగ్గెస్ట్ రిలీజ్ అని చెప్పొచ్చు..కాగా ఇక్కడ మైనస్ ఏంటంటే రెండో రోజు ఈ థియేటర్స్ లో 40% బాలయ్య సినిమాకి సమర్పించుకోవాల్సి ఉంటుందని అంటున్నారు..ఇక కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

loading...
loading...

LEAVE A REPLY