షాకింగ్ న్యూస్:- గౌతమీపుత్ర శాతకర్ణికి దిమ్మతిరిగే అడ్వాంటేజ్ ఇది

0
2198

ఒకపక్క మెగాస్టార్ చిరంజీవి మెగా మైటీమూవీ ఖైదీనంబర్150 తో సూపర్ క్రేజ్ ను దక్కించుకోగా బాలయ్య ప్రతిష్టాత్మక 100 వ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ ని చూపిస్తాడు అన్న ఆశలు కూడా ఆడియన్స్ లో మొదలుఅయ్యాయి.

కానీ హైప్ రోజు రోజుకి ఖైదీకి ఫేవరేట్ గా మారుతుండగా గౌతమీపుత్ర శాతకర్ణి ఎలా దీన్ని తట్టుకుని నిలబడుతుందా అని ట్రేడ్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. కాగా ఇప్పుడు సినిమాకు అల్టిమేట్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసిందని చెబుతున్నారు ట్రేడ్ పండితులు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య చారిత్రిక 100 వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణికి టాక్స్ మినహాయింపుని ప్రకటించాయి రెండు ప్రభుత్వాలు. తెరవెనుక రాజకీయాలు చేసి ఉండొచ్చు అని డౌట్ రావొచ్చు కానీ భారతదేశం గర్వించే రాజు మన తెలుగు వాడు అతని గురించి అందరికీ తెలియాలి అని రెండు ప్రభుత్వాలు ముందుకు రావడం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా మారబోతుంది.

దీంతో సినిమా కలెక్ట్ చేసే ప్రతీ 100 రూపాయిలలో బయ్యర్లకి 20 రూపాయిలు వెళితే మిగిలిన 80రూపాయిలు అఫీషియల్ షేర్ కిందకు వెళతాయి..ఒకవేళ టాక్స్ ఉంటే 15 రూపాయిలు ప్రబుత్వానికి టాక్స్ కట్టాల్సి వచ్చేది…ఈ అడ్వాంటేజ్ తో గౌతమీపుత్ర శాతకర్ణి హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు.

LEAVE A REPLY