బ్రహ్మోత్సవం రివ్యూ {******/5} ఇచ్చేశారు

0
3205

సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత చేస్తున్న సినిమా బ్రహ్మోత్సవం మరో రెండు రోజుల్లో ప్రేక్షకులముందుకు రాబోతుంది. కాగా సినిమాను అంతకన్నా ముందే దుబాయ్ లో మూవీ అనలిస్టుల ముందు ప్రదర్శించారు.

brahmostavam revioewవారు సినిమాను చూసి ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని ఈ మధ్యకాలంలో చూడలేదని, మహేష్ మరోసారి ఫ్యామిలీ స్టోరీతో ఆకట్టుకున్నాడని, హీరోయిన్స్ కాజల్, సమంత, ప్రణీతలు అద్బుతంగా నటించారని, సత్యరాజ్ సినిమాకు వెన్నెముకలా నిలిచారని అంటున్నారు.

ప్రతీ సీన్ ఓ ప్రేక్షకుల చూపులు తిప్పుకోనివ్వలేదని, ఫస్టాఫ్ సూపర్ ఫాస్ట్ గా సాగితే సెకెండాఫ్ ఫుల్ ఎమోషన్ తో సాగిపోతుందని చెబుతున్నారు. ఇక శ్రీకాంత్ అడ్డాల అద్బుతమైన టేకింగ్ తో ఓ కల్ట్ సినిమాను ఇచ్చాడని మెచ్చుకుంటున్నారు.

ఓవరాల్ గా సమ్మర్ లో ప్రతీ ఫ్యామిలీ తప్పక చూడాల్సిన సినిమా అని సినిమాకు మొత్తంగా 5 అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇస్తున్నామని అక్కడి రెగ్యులర్ రివ్యూవర్ “ఉమైర్ సంధు” చెప్పారు. దాంతో ఫాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY