చిరు 25….బాలయ్య 22….కానీ…??

0
1179

ఈ సంక్రాంతి పోరు చూస్తుంటే టాలీవుడ్ చరిత్రలో ది బిగ్గెస్ట్ ఫైట్ అయిన లాస్ట్ ఇయర్ సంక్రాంతికి డబుల్ క్రేజ్ ఉందని చెప్పొచ్చు…ఇద్దరు టాప్ స్టార్స్ తమ కెరీర్ లో అతి ముఖ్యమైన మైలురాయిని అందుకోబోతున్న తరుణం సంక్రాంతిని రంజుగా మార్చేసింది.

కాగా ఇక్కడ మాస్ ని ఆకట్టుకుంటూ మెగాస్టార్ కొద్దిగా లీడింగ్ లో ఉన్నాడు…ఓవర్సీస్ లోను జోరుమీద ఉన్న చిరు సినిమాకి ఒక్కో టికెట్ ధర 25$గా ఫిక్స్ చేశారు…కాగా బాలయ్య కూడా ఏమాత్రం తగ్గకుండా జోరు చూపిస్తున్నాడు అక్కడ.

ఇక్కడ టాక్ ని బట్టి సినిమా రేంజ్ తెలియనుంది అని చెప్పొచ్చు కానీ ఓవర్సీస్ లో మాత్రం టికెట్ ధర 22$ పెట్టినా అక్కడి ఆడియన్స్ తొలి ఛాయిస్ మాత్రం బాలయ్య సినిమాదే అని అంటున్నారు…

చిరు సినిమా ఒరిజినల్ వర్షన్ కత్తి అక్కడ ఓ రేంజ్ లో కుమ్మేసింది…కానీ బాలయ్య సినిమా స్టొరీ ఏంటో తెలుసుకోవాలి అన్న కుతూహలం సినిమాకు మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టే చాన్స్ ఉందని అంటున్నారు. మరి ఫైనల్ డే అప్పుడు ఎవరు విన్నర్ గా నిలుస్తారో చూడాలి.

LEAVE A REPLY