ఇంత క్రేజ్ ఉన్నా ఎన్టీఆర్ 24 ని అందుకోలేకపోతున్న ఖైదీనంబర్150

0
4812

మెగాస్టార్ మెగా కంబ్యాక్ మూవీ అయిన ఖైదీనంబర్150 బాక్స్ ఆఫీస్ దగ్గర విద్వంసం సృష్టించడానికి 11 న వచ్చేస్తుంది. కాగా సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో కొత్తగా చెప్పేది ఏముంది…టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోను అల్టిమేట్ క్రేజ్ ని దక్కించుకుంది ఈ సినిమా.

కాగా కర్ణాటకలో ఈ సినిమాను ఎంత భారీగా రిలీజ్ చేస్తున్నా ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ రికార్డును మాత్రం అందుకోవడం కష్టమే అంటున్నారు. కన్నడ సినీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సుమారు 24 స్పెషల్ ప్రీమియర్ షోలు జనతాగ్యారేజ్ కి పడ్డాయి.

ఈ రికార్డును ధృవ బ్రేక్ చేయాలి అని ట్రై చేసినా 14 కే ఆగిపోగా ఇప్పుడు ఖైదీనంబర్150 కూడా 18 స్పెషల్ షోలు మాత్రమే వేయబోతున్నట్లు సమాచారం. దాంతో ఎన్టీఆర్ రికార్డు మరికొంతకాలం సేఫ్ గా ఉండబోతున్నట్లు చెబుతున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY