చుక్కల్లో ఉన్న స్పెషల్ షో టికెట్ ధరలు…ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
741

మెగాస్టార్ మెగా కంబ్యాక్ మూవీ ఖైదీనంబర్150 ఎలాంటి క్రేజ్ ని సొంతం చేసుకుందో కొత్తగా చెప్పేది ఏముంది….దిమ్మతిరిగిపోయే రేంజ్ లో తొలిరోజు ఆల్ టైం మమ్మోత్ రిలీజ్ ని సొంతం చేసుకోబోతున్నాడు మెగాస్టార్.

కాగా అంతకంటే ముందు స్పెషల్ షోలతో రచ్చ రచ్చ చేయడానికి ఫ్యాన్స్ కూడా సంసిద్ధం అవ్వబోతున్నారు. టాలీవుడ్ చరిత్రలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్పెషల్ షోలు ఖైదీనంబర్150 కి వేయబోతున్నట్లు టాక్…ఆ షోల టికెట్ రేట్లు కూడా చుక్కల్లో ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పుడు.

డైరెక్ట్ టికెట్ ధరలు 500 నుండి 1500 వరకు ఉండగా బ్లాక్ లో మాత్రం మినిమమ్ 2500 నుండి మొదలు అవుతుందని అంటున్నారు. ఈ రేంజ్ రేటు డీమానిటైజేషన్ చివర్లో ఉండటం నిజంగానే గ్రేట్ అని అంటున్నారు. కాగా షో సమయానికి ఈ రేట్లు మరింతగా పెరగడం ఖాయమని అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY