ధృవ 10 డేస్ టోటల్ కలెక్షన్స్…..సండే సింహా గర్జన చేసిన రామ్ చరణ్

0
1102

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజులు పూర్తి చేసుకుంది. 9 రోజులు సైలెంట్ గా ఉన్న ధృవ 10 వ రోజు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో గర్జించింది. సూపర్ కలెక్షన్స్ ని సాధించి సినిమా ఊపుని పెంచింది.

రెండో వీకెండ్ మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.6 కోట్ల షేర్ సాధించిన ధృవ వరల్డ్ వైడ్ గా 5.8 కోట్ల షేర్ ని సాధించింది. దాంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి 10 రోజుల్లో 34.50 కోట్ల షేర్ వసూల్ చేసిన ధృవ వరల్డ్ వైడ్ గా రీజనబుల్ కలెక్షన్స్ ని రాబట్టింది.

మొత్తంమీద 47.20 కోట్ల షేర్ దాకా వసూల్ చేసింది….ఒక్క ఆదివారం టోటల్ వరల్డ్ వైడ్ గా 3 కోట్లవరకు కలెక్ట్ చేయడం సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అవ్వగా ఇప్పుడు క్లీన్ హిట్ కోసం మరో 10.50 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సిన అవసరం నెలకొంది…వీక్ డేస్ లో తొలి వర్కింగ్ డే అయిన ఇవాళ ఎంత కలెక్ట్ చేస్తుంది అన్నదానిపై అది ఆధారపడి ఉంటుంది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY