రామ్ చరణ్ ధృవ 11 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్( ఓవర్ ఫ్లో కలెక్షన్స్ తో కలిపి )

1
1547

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ధృవ వీకెండ్ లో కుమ్మేస్తూ వీక్ డేస్ లో వీక్ గా పెర్ఫార్మ్ చేస్తూ బాక్స్ ఆఫీస్ రేసుని కొనసాగిస్తుంది. రెండో మండే టెస్ట్ లో అనుకున్న విధంగా పాస్ అవ్వలేకపోయిన ధృవ ఓవరాల్ గా ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ డీమానిటైజేషన్ లో ఒప్పుకునే విధంగా ఉన్నా పెట్టిన డబ్బుకి సినిమా టాక్ అండ్ క్రేజ్ కి మాత్రం తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు.

ఏరియా                     వచ్చిన కలెక్షన్స్
వైజాగ్                      4.51 కోట్లు
కృష్ణ                         2.55 కోట్లు
గుంటూరు                 3.01 కోట్లు
ఈస్ట్                        2.69 కోట్లు
వెస్ట్                         2.31 కోట్లు
నెల్లూరు                    1.16 కోట్లు
టోటల్ ఆంధ్ర              16.23 కోట్లు
సీడెడ్                       5.76 కోట్లు
నైజాం( తెలంగాణ )     12.86 కోట్లు
టోటల్ AP/TG కలెక్షన్స్   34.85 కోట్లు
కర్ణాటక                      6.18 కోట్లు
ఇండియా రెస్ట్               0.63 కోట్లు
రెస్ట్ ఆఫ్ వరల్డ్               0.61 కోట్లు
టోటల్ ( ఓవర్సీస్ )         5.85 కోట్లు
మొత్తం కలెక్షన్స్            13.27 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ వర్షన్ కలెక్షన్స్          48.12 కోట్లు

#రామ్ చరణ్ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనర్
# రామ్ చరణ్ కెరీర్ మొదటి 1 మిలియన్ మూవీ
# క్లీన్ హిట్ కోసం మరో 10 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

1 COMMENT

LEAVE A REPLY