ధృవ 2nd మండే టెస్ట్ రిజల్ట్….పాస్ అయ్యిందా లేదా ??? కంప్లీట్ రిపోర్ట్

0
1061

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ధృవ తొలి 10 రోజుల్లో 47 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసి 50 కోట్ల వైపు అడుగులు వేస్తుంది. 10 వ రోజు హిస్టారికల్ వసూళ్ళ తర్వాత అతి కీలకమైన 11 వ రోజు బాక్స్ ఆఫీస్ టెస్ట్ ని ఎదుర్కొన్న ధృవ పాస్ అయింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ సెంటర్స్ లో ధృవ మినిమమ్ కలెక్షన్స్ తో రన్ అవ్వగా బి, సి సెంటర్స్ లో యావరేజ్ కలెక్షన్స్ తో రన్ అయ్యింది. కానీ ఈవినింగ్ షోలలో కొద్దిగా పికప్ కనిపించడం ధృవకి ప్లస్ అయ్యి ఓవరాల్ గా పాస్ అయింది ధృవ.

కాగా 11 వ రోజు మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో 80 లక్షల నుండి 90 లక్షల నడుమ షేర్ వస్తుందని అంచనా వేస్తున్నారు, ఇక వరల్డ్ వైడ్ గా 1.1 వరకు షేర్ ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. మొత్తంమీద ధృవ రెండో మండే టెస్ట్ లో పాస్ అయ్యి రెండో ట్యూస్ డే టెస్ట్ కి సిద్ధం అవుతుంది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY