రామ్ చరణ్ ధృవ 4 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్( SHOCKING MONDAY )

0
1716

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. 4 వరోజు సెమీ హాలిడే అవ్వడంతో ధృవకి మంచి బోనస్ దొరికినట్లు అయింది. దాంతో మొత్తంమీద 4 వ రోజు 5 కోట్లవరకు షేర్ వసూల్ చేసి మొత్తంగా 35 కోట్ల షేర్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది.

ఏరియా                     వచ్చిన కలెక్షన్స్
వైజాగ్                      3.10 కోట్లు
కృష్ణ                        1.86 కోట్లు
గుంటూరు                 2.14 కోట్లు
ఈస్ట్                        1.98 కోట్లు
వెస్ట్                         1.77 కోట్లు
నెల్లూరు                    0.82 కోట్లు
టోటల్ ఆంధ్ర              11.67 కోట్లు
సీడెడ్                       4.40 కోట్లు
నైజాం( తెలంగాణ )      8.74 కోట్లు
టోటల్ AP/TG కలెక్షన్స్   24.81 కోట్లు
కర్ణాటక                      5.25 కోట్లు
ఇండియా రెస్ట్               0.59 కోట్లు
రెస్ట్ ఆఫ్ వరల్డ్               0.54 కోట్లు
టోటల్ ( ఓవర్సీస్ )         3.9 కోట్లు
మొత్తం కలెక్షన్స్            10.28 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ వర్షన్ కలెక్షన్స్           35.09 కోట్లు

## సూపర్బ్ ఓపెనింగ్ ##

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY