ధృవ 4th వీకెండ్ టార్గెట్…ఇది కొడితే ఆ సినిమాని క్రాస్ చేయడం పక్కా

2
1610

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషన్ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర 3 వారాలు పూర్తి చేసుకుని నాలుగో వారంలో అడుగుపెట్టింది. 4 వ వారం తొలి శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 18 లక్షల షేర్ వసూల్ చేసిన ధృవ మొత్తంమీద 22 రోజుల్లో 54 కోట్ల షేర్ దాకా కలెక్ట్ చేసింది.

కాగా ఇప్పుడు 4 వ వీకెండ్ చివరి రెండు రోజులు ఇయర్ ఎండింగ్ అలాగే న్యూ ఇయర్ రోజులు అవ్వడంతో ఫుల్ అడ్వాంటేజ్ ని వాడుకోబోతుంది ధృవ సినిమా. ఈ రెండు రోజుల్లో 1 నుండి 1.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతుంది ధృవ సినిమా.

ఒకవేళ ఈ మార్క్ ని అందుకోగలిగితే 2016 ఇయర్ మూడో బిగ్గెస్ట్ గ్రాసర్ అయిన ఎన్టీఆర్ నాన్నకుప్రేమతో 55.60 కోట్ల మార్క్ ని క్రాస్ చేసే అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి చరణ్ తన మాస్ పవర్ ని మరోసారి చూపిస్తాడో లేదో చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

2 COMMENTS

  1. nkp original share is 53.50cr world wide , manam enta same cast aena nuvvu hit tag kosam 2cr add chesi 55.60cr ani pettav siggu elda ra neku, ne okka website lone ala undi , e website chusina 53.50cr ane undi first cast feeling tagginchukora kojja

LEAVE A REPLY