రామ్ చరణ్ ధృవ 5 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్(SHOCKING TUESDAY)

0
1273

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవ….5 వ రోజు వీక్ గా నిలిచింది. వర్కింగ్ డే నాడు డ్రాప్స్ కామన్ కానీ ధృవ డ్రాప్స్ డీమానిటైజేషన్ ఎఫెక్ట్ తో మరింత ఎక్కువగా నిలిచాయి. కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఈ పరిస్థితిలోను ధృవ స్ట్రాంగ్ గా నిలిచినందుకు గ్రేట్ అని చెప్పాల్సిందే.

ఏరియా                     వచ్చిన కలెక్షన్స్
వైజాగ్                      3.56 కోట్లు
కృష్ణ                         2.02 కోట్లు
గుంటూరు                 2.38 కోట్లు
ఈస్ట్                        2.16 కోట్లు
వెస్ట్                         1.92 కోట్లు
నెల్లూరు                    0.90 కోట్లు
టోటల్ ఆంధ్ర              12.94 కోట్లు
సీడెడ్                       4.73 కోట్లు
నైజాం( తెలంగాణ )      9.64 కోట్లు
టోటల్ AP/TG కలెక్షన్స్   27.31 కోట్లు
కర్ణాటక                      5.32 కోట్లు
ఇండియా రెస్ట్               0.62 కోట్లు
రెస్ట్ ఆఫ్ వరల్డ్               0.56 కోట్లు
టోటల్ ( ఓవర్సీస్ )         4.12 కోట్లు
మొత్తం కలెక్షన్స్            10.62 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ వర్షన్ కలెక్షన్స్           37.93 కోట్లు

#రామ్ చరణ్ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనర్
# రామ్ చరణ్ కెరీర్ మొదటి 1 మిలియన్ మూవీ
# క్లీన్ హిట్ కోసం మరో 20 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY