రామ్ చరణ్ ధృవ 6 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్( డీమానిటైజేషన్ దెబ్బ గట్టిగా పడింది )

0
813

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ 6 వ రోజు డీమానిటైజేషన్ ఎఫెక్ట్ వల్ల ఏమాత్రం ఆశాజనకంగా లేని కలెక్షన్స్ ని సాదించి డ్రాప్ అయ్యింది. కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో లేకున్నా ఓవరాల్ గా చూసుకుంటే ఈ ప్రస్తుత పరిస్థితులలో ఇంతకన్నా ఎక్కువ ఆశించడం అత్యాశే అవుతుందని చెప్పొచ్చు.

ఏరియా                     వచ్చిన కలెక్షన్స్
వైజాగ్                      3.74 కోట్లు
కృష్ణ                         2.11 కోట్లు
గుంటూరు                 2.44 కోట్లు
ఈస్ట్                        2.28 కోట్లు
వెస్ట్                         2.02 కోట్లు
నెల్లూరు                    0.95 కోట్లు
టోటల్ ఆంధ్ర              13.54 కోట్లు
సీడెడ్                       4.95 కోట్లు
నైజాం( తెలంగాణ )     10.25 కోట్లు
టోటల్ AP/TG కలెక్షన్స్   28.74 కోట్లు
కర్ణాటక                      5.59 కోట్లు
ఇండియా రెస్ట్               0.63 కోట్లు
రెస్ట్ ఆఫ్ వరల్డ్               0.60 కోట్లు
టోటల్ ( ఓవర్సీస్ )         4.35 కోట్లు
మొత్తం కలెక్షన్స్            11.17 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ వర్షన్ కలెక్షన్స్           39.91 కోట్లు

#రామ్ చరణ్ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనర్
# రామ్ చరణ్ కెరీర్ మొదటి 1 మిలియన్ మూవీ
# క్లీన్ హిట్ కోసం మరో 20 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది

LEAVE A REPLY