ధృవ 9 డేస్ టోటల్ కలెక్షన్స్ అప్ డేట్…shocking…shocking

0
917

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర 9 వ రోజు అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని రాబట్టలేకపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఈవినింగ్ షోలలో కొద్దో గొప్పో కలెక్షన్స్ వచ్చాయట.

కాగా మొత్తం మీద 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 0.91 కోట్ల షేర్ వసూల్ చేసిన ధృవ వరల్డ్ వైడ్ గా 1.10 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. దాంతో 9 రోజుaల టోటల్ రెండు తెలుగు రాష్ట్రాల షేర్ 32 కోట్లకు చేరుకోగా వరల్డ్ వైడ్ షేర్ 43.50 కోట్లకు చేరుకుంది.

దాంతో క్లీన్ హిట్ కోసం మరో 15 కోట్లు కలెక్ట్ చేయాల్సిన అవసరం నెలకొంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ధృవ మరో 7 నుండి 10 కోట్ల మధ్యలోనే కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ పరుగు ఆపే ప్రమాదం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇది జరగొద్దు అనేది 10 వ రోజు కలెక్షన్స్ పై ఆధారపడిఉంటుంది.

LEAVE A REPLY