షాకింగ్ న్యూస్::- ధృవ రిలీజ్ అయ్యుంటే 90 కోట్లు వసూల్ చేసేదట!!

31
3404

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 51 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసింది. కాగా సినిమాను అనుకున్న టైంలో రిలీజ్ చేసి ఉంటే కలెక్షన్స్ మరో విధంగా ఉండేవని ట్రేడ్ పండితులు అంటున్నారు.

వారిలెక్కల ప్రకారం సినిమా దసరా నాటికే సిద్ధం అయ్యి ఉండగా జనతాగ్యారేజ్ వచ్చిన నెల రోజులకే రావడం ఇష్టం లేక దసరాని టోటల్ గా అవైడ్ చేశారు. కనీసం దీపావళి సమయంలో రిలీజ్ చేసిన సినిమా హిస్టారికల్ వసూళ్లు సాధించేది అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

కానీ మంచి సెలవులను వదిలేసి డిసెంబర్ సమయంలో పెద్దగా పోటి లేదని ఎక్కువ వర్కింగ్ డేస్ ఉన్నా డేర్ చేసి రిలీజ్ చేయాలి అనుకున్న సమయంలో ఈ డీమానిటైజేషన్ పెద్ద ఎదురుదెబ్బగా నిలిచిందని చెబుతున్నారు. అదే ధృవ కనుక దసరాకో దీపావళికి రిలీజ్ అయ్యి ఉంటే కచ్చితంగా 90 కోట్లకు తక్కువ కాని కలెక్షన్స్ ని రాబట్టేదని అంటున్నారు. మరి వీళ్ళ మాటని మీరు ఏకీభవిస్తారా కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

31 COMMENTS

 1. భయ్యా ఒక మాట ఇక్కడ అంటే డబ్బు సమస్య ఉంది మరి ఓవర్సీస్లో ఆ సమస్య లేదు మరి ఎందుకు collections రావటము లేదో మీరే చెప్పండి చరణ్ కి అంత లేదు

  • He is not budda ntr.15 years ki 50cr collect cheyyadaniki.he had industry hit,danni break cheyyadaniki buddodu nana moddalu kudichadu.

   • Mari cheddy gadu six feet kada potti na koduku ye ga Ayina 2nd Flim ke records kottadu ani cheptam kadu eppudu Magadheera ssr kakunda inkolu tisthe 30 cr kuda vachedi kadu adiki example taravtha tisina cinemale

 2. arey asalu aha cinima lo emundhani 80 kotlu vasthai ra sodhiga sodhi antha chepthav ina remake cinima lu ela thiyalanipisthadhi ra

  • Remake ante bellamkonda suresh teesina movie kadu,bali kalchesaduga.yenduku kalchado kuda neeku telusu,ikapote yemi lekapote andaru ATM daggare vunna anni crores vachhayante movie is good.gali matalu nammaku po.poyi chudu popo

 3. No… GAV Release ainapudu 10days continue holidays.. But collected only 40crores.. vedi range appudu vachina max 50crores..

 4. only #Dhruva ki matrame demonitisation ha…mari #epc,#dangal blockbusters collections vasthunnai ga ….mari vatiki ledha money effect just asking …im not anti to any hero …

 5. meeku yemaina braine vundha illiterate persons ku druva movie ardham kadhu andhuke chadhuvu koni Randi appudu ardham thelusthundhi

 6. Ikkada chala mandi chala matludutunaru mahesh babu flop 3 movies one,aagadu,bramostavam collections 28,33,35 crores ntr flop movies rabasa,ramayya vastavayya collections 25,28 crores ramcharan flop movies gav,broose Lee collections 42,41 crores hit kotti dabbulu rabattadam vijay Antony kuda chestadu (bichagadu) flop ayena producer safe ayedi okka charan movies ki matrame

LEAVE A REPLY