ధృవ డే 9 బాక్స్ ఆఫీస్ అప్ డేట్ & డే 10 స్టేటస్( 9 తేడా కొట్టినా 10 కుమ్మేయబోతుంది )

0
1022

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం పాజిటివ్ టాక్ అడ్వాంటేజ్ ను తీసుకోలేకపోతుంది. ఎన్నో ఆశలతో రెండో వారంలో అడుగుపెట్టిన ధృవ శుక్రవారం ఏమాత్రం ఆశించిన కలెక్షన్స్ ని ఇవ్వలేదు.

ఇక 9 రోజు తొలి రెండు షోలు ఫుల్ డల్ గా సాగగా తర్వాత రెండు షోలు మాత్రం పర్వాలేదు అన్న విధంగా ఉన్నాయి. దాంతో మొత్తంమీద ఇవాళ కూడా కలెక్షన్స్ 1 కోటిని మించే చాన్స్ లేనట్లే అని తెలుస్తుంది.

 కాగా ఇక 10 వరోజు బుకింగ్స్ మాత్రం 5 వ రోజు ఎలా ఉన్నాయో అలా సాగుతున్నాయని ఇది మంచి విషయమని అంటున్నారు. మరి 10వ రోజు అయినా అనుకున్న విధంగా దుమ్ము రేపుతుందో లేదో చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY