ధృవ…సీడెడ్ కలెక్షన్స్ అప్ డేట్….షాకింగ్ రిపోర్ట్

0
1080

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో స్ట్రాంగ్ ఏరియా ఏది అంటే ముందు సీడెడ్ తర్వాత నైజాం అని చెప్పొచ్చు. నైజాం ఏరియాని కొద్ది సేపు పక్కకు పెడితే సీడెడ్ ఏరియాలో రామ్ చరణ్ ఎప్పుడు రాఫ్ఫాడించేవాడే.

కానీ ఇప్పుడు ధృవ పరిస్థితి వేరు…అది పూర్తి స్థాయి కమర్షియల్ మూవీనో లేక మాస్ మసాలా మూవీనో కాదు. అందుకే తొలిరోజు సినిమా కలెక్షన్స్ అక్కడ హైర్స్ తో కలిపి 2.10 కోట్లు మాత్రమే వచ్చాయి. దాంతో రెండోరోజు కలెక్షన్స్ మరింత డ్రాప్ అవుతాయి అనుకున్నారు.

కానీ రెండోరోజు కూడా అక్కడ రీజనబుల్ కలెక్షన్స్ సాధించిన ధృవ మెల్లగా పికప్ అవుతుంది. మొత్తంమీద అక్కడ రెండో రోజు 0.82 కోట్ల షేర్ వసూల్ చేసిన ధృవ స్ట్రాంగ్ గానే సాగుతుంది. మరి ఈ హోల్డ్ సోమవారం ఉంటుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY