ధృవ డే 10 బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్….కుమ్మేస్తుంది బాబోయ్

0
1430

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషన్ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎట్టకేలకు మళ్ళీ పంజా జులిపిస్తుంది…విడుదల అయిన 4 రోజుల దాకా కుమ్మేసిన ధృవ తర్వాత టోటల్ గా స్లో డౌన్ అయ్యింది. దాంతో ట్రేడ్ వర్గాల్లో ఓ రకమైన టెన్షన్ మొదలైంది కూడా.

దానికితోడు ఆశలు భారీగా పెట్టుకున్న రెండో వీకెండ్ లో కూడా ధృవ అనుకున్న రేంజ్ లో ఆకట్టుకోలేకపోవడంతో మరింత టెన్షన్ పడుతున్న బయ్యర్లకి డే 10 ఓపెనింగ్స్ కొద్దో గొప్పో ఊరటనిచ్చింది అని చెప్పొచ్చు.

ఏ సెంటర్స్ లో సాలిడ్ గా సాగుతున్న ధృవ బి, సి సెంటర్స్ లో తొలి 4 రోజులలాగా ఊపు చూపిస్తుంది. ఈ జోరు రోజంతా కంటిన్యూ అయితే ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కచ్చితంగా 2 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY