ధృవ డే 11 కలెక్షన్స్ అప్ డేట్….మళ్ళీ దెబ్బ పడింది

0
819

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ధృవ 10 వ రోజు హిస్టారికల్ వసూళ్ళ తర్వాత రెండో మండే టెస్ట్ ని ఎదుర్కుని యావరేజ్ మార్కులతో పాస్ అయ్యింది. కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ధృవ మొత్తంమీద పాస్ మార్కులు దక్కించుకుంది.

కాగా టోటల్ గా 80 లక్షల వరకు షేర్ వసూల్ చేసినట్లు అంచనా…10 వ రోజు టోటల్ గా 3 కోట్లవరకు కలెక్ట్ చేశాయ టోటల్ గా 80 లక్షలు అంటే సినిమా కచ్చితంగా అండర్ పెర్ఫార్మెన్స్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

కానీ డీమానిటైజేషన్ లో ఈ కలెక్షన్స్ రీజనబులే అని అంటున్నారు. కానీ బ్రేక్ ఈవెన్ కి ఇంకా 10 కోట్ల దూరంలో ఉన్న ధృవ ఆ టార్గెట్ ని ఇప్పుడు అందుకోవడం కొద్దిగా కష్టమే అంటున్నారు. డీమానిటైజేషన్ హై రేట్లకి సినిమాని అమ్మడం ఇప్పుడు టోటల్ రిజల్ట్ పై ప్రభావం చూపిస్తుంది అంటున్నారు. మరి 11 రోజుల టోటల్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కొద్ది సేపట్లో అప్ డేట్ ఇస్తాం.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY