ధృవ డే 12 కలెక్షన్స్ అప్ డేట్

0
1227

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర 12 వ రోజు బిలో యావరేజ్ కలెక్షన్స్ ని సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్లో అయిపోయిన ధృవ సీడెడ్ లో అయితే మరింత స్లో అయింది.

సీడెడ్ లో 12 వ రోజు 7 లక్షల షేర్ వసూల్ చేసిన ధృవ నైజాం ఏరియాలో 21 లక్షల షేర్ ని వసూల్ చేసింది. ఇక ఆంధ్రా ఏరియాలో టోటల్ గా 22 లక్షల షేర్ వసూల్ చేసిన ధృవ టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల షేర్ సాధించింది.

దాంతో టోటల్ 12 వ రోజు మొత్తంగా 60 లక్షల దాకా షేర్ వసూల్ చేసిన ధృవ 12 రోజుల రెండు తెలుగు రాష్ట్రాల్లో 35 కోట్లు అలాగే టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో 48.70 కోట్లమేర కలెక్ట్ చేసింది. సినిమా 50 కోట్ల బెంచ్ మార్క్ మూడో వీకెండ్ లో అందుకుంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

LEAVE A REPLY