ధృవ డే 12 కలెక్షన్స్ అప్ డేట్….SHOCKING

0
1272

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర 11 డేస్ లో 48 కోట్ల షేర్ కలెక్ట్ చేసి 10 కోట్ల దూరంలో బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోవడానికి ఉరకలేస్తున్న వేల డీమానిటైజేషన్ అడుగడుగునా ధృవకి అడ్డు పడుతూనే ఉంది.

చరణ్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ తో ఎంత రెచ్చిపోయినా చేతిలో చాలినంత డబ్బులు లేక ఆడియన్స్ థియేటర్స్ వైపు వీక్ డేస్ లో అడుగుపెట్టడానికి ఇష్టపడటం లేదు. దాంతో కలెక్షన్స్ 12 వ రోజు మరింతగా తగ్గిపోయాయి.

మొత్తంమీద 11 రోజు 80 లక్షల షేర్ దాకా వసూల్ చేసిన ధృవ 12 వ రోజు 50 లక్షల నుండి 60 లక్షల నడుమ షేర్ వసూల్ చేసే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇది నిజంగానే షాకింగ్ డ్రాప్స్ అని చెప్పొచ్చు. ఈ వీకెండ్ లో భారీ సినిమాలు ఉండటం ధృవకి థియేటర్స్ తగ్గుతుండటంతో కలెక్షన్స్ ఆశించిన రేంజ్ లో ఉండటం కష్టమే అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY