ధృవ డే 18 కలెక్షన్స్ అప్ డేట్….దుమ్ము రేపింది గా

0
1518

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషన్ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్స్ లో కుమ్మేస్తూ వీక్ డేస్ లో వీక్ గా పెర్ఫార్మ్ చేస్తుంది…కాగా రిలీజ్ అయిన 18 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సెమీ హాలిడేని బాగానే వాడుకుంది ధృవ.

నైజాం ఏరియాలో 27 లక్షల షేర్ ని వసూల్ చేసిన ధృవ సీడెడ్ ఏరియాలో 6 లక్షల షేర్ ని వసూల్ చేసింది…కాగా ఆంధ్రా ఏరియా మొత్తంమీద 17 లక్షల షేర్ వసూల్ చేసిన ధృవ మొత్తంమీద 50 లక్షల షేర్ ని అచీవ్ చేసింది.

దాంతో 18 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలో 38 కోట్ల షేర్ ని వసూల్ చేసిన ధృవ టోటల్ వరల్డ్ వైడ్ గా 52 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది. కాగా క్లీన్ హిట్ కోసం ఇంకా 6 కోట్లు కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ధృవ లాంగ్ రన్ ఇంకా ఎన్ని రోజులు సాగుతుందో చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY