ధృవ డే 3….బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్…హోల్డ్ చేసిందా లేదా

0
1403

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషన్ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర తొలిరెండు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 22 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని దూసుకుపోతుంది. ఈ లెక్కలు కొద్దిగా తక్కువే అయినా డీమానిటైజేషన్ సమయంలో రీజనబుల్ అని చెప్పొచ్చు.

కాగా ఇప్పుడు మూడోరోజు సండే అవ్వడంతో హాలిడే అడ్వాంటేజ్ ని ఫుల్లుగా వాడుకుంటుంది ధృవ…ఏ సెంటర్స్ లో సూపర్ స్ట్రాంగ్ గా అడ్వాన్స్ బుకింగ్ జరగడంతో బి, సి సెంటర్స్ లో జోరు అనుకున్నట్లు లేకున్నా ఓవరాల్ గా సూపర్ గా ఉందని చెప్పొచ్చు.

మొత్తం మీద రెండో రోజుతో పోల్చుకుంటే మూడోరోజు ఆక్యూపెన్సీ 10% పెరిగిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాంతో కలెక్షన్స్ కూడా రెండో రోజు కన్నా ఎక్కవ వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు…రాత్రి ఈ రోజు కలెక్షన్స్ అప్ డేట్ పబ్లిష్ చేస్తాం…

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY